రజనీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న శ్రీదేవి

0
106

రజనీకాంత్ కున్న స్టార్ ఇమేజ్ తెలిసిందే. అయితే తమిళ్ లో రజనీ స్టార్ గా ఎదగకముందు శ్రీదేవి కంటే తక్కువ పారితోషికం తీసుకున్నాడట. కే.బాలచందర్ దర్శకత్వంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1970లో వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా ఫిలిం. ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్‌ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్‌ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట. అప్పట్లో కమల్‌హాసన్‌ పేరున్న నటుడు కాబట్టి వారికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here