వినాయకుని విలాపం ఆలకించండి

0
125

ప్రతి ఏడాది వినాయక చవితి పేరుతో జరిగే తంతుకు విసిగిన వినాయకుని విలాపం ఇది. అసలు వినాయక చవితి ఎలా చేయాలి? ఎలా చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వినాయకుని వేదన పేరుతో టి-వన్ చానల్ వారు తయారు చేసిన వీడియో ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఉన్నది. మీరూ చూడండి. మీరూ ఇలాంటి మంచి విషయాలను అందరికీ అందించాలనుకుంటే మాకు వ్రాసి పంపండి. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here