అరవింద సమేత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

0
152

త్రివిక్రం – ఎన్టీఆర్ ల “అరవింద సమేత వీరరాఘవ” ఇటీవలె విడుదలై భారీ విజయం సాధించినసంగతి తెలిసిందే. ఈ చిత్ర సంగీతం, ప్రత్యేకించి బ్యాక్ర్గౌండ్ మ్యూజిక్ సంగీత దర్శకుడు తమన్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కాగా “అరవింద సమేత” చిత్రానికి వాడిన అన్ని బ్యాక్గ్రౌండ్ బిట్స్ ను ఈరోజు అధికారికంగా విడుదలచేసారు.

 1. ఎన్టీఆర్ ఎన్ట్రెన్స్ – 00:00
 2. ఎర్రపడ్డ తడికలేరు ౧ (1) – 01:14
 3. ఎర్రపడ్డ తడికలేరు ౨ (2) – 03:14
 4. జేజి పాట – 05:21
 5. బలమైనవాడు పక్కనుంటే – 08:33
 6. పోమోదురో – 09:48
 7. మొండి కత్తి – 12:19
 8. కంటపడ్డావా కనికరిస్తానేమో – 14:50
 9. బతికొచ్చిన బసిరెడ్డి – 20:03
 10. చావుగన్న గొంతు వింటే – 21:27
 11. పీస్ మీటింగ్ – 23:56
 12. టార్చ్ బేరర్ – 25:49
 13. ఇష్టం లేని మార్పు – 27:56
 14. వాక్ ఇంటూ పీస్ – 31:00
 15. రెడ్డమ్మ తల్లి – 32:05

పై సన్నివేషాలకు సంబంధించి మొత్తం ౧౫ (15) బిట్స్ ను జీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ విడుదలవ్వడం అరుదుగా జరుగుతున్న కాలంలో అరవింద సమేతకు విడుదల చేయడం విశేషం.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here